CTR: ఆయా కార్పొరేషన్/మున్సిపాల్టీని యూనిట్‌గా తీసుకుని బీసీలకు 32.78 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీని ప్రకారం చిత్తూరు కార్పొరేషన్‌లో 60 డివిజన్లు ఉండగా బీసీలకు 20 కార్పొరేటర్ సీట్లు కేటాయిస్తారు. పలమనేరులో 31కు 10, నగరిలో 32కు 10 లేదా 11, కుప్పంలోనూ 32కు 10 లేదా 11 కౌన్సిలర్ స్థానాలను BCలకు రిజర్వ్ చేస్తారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో BCలకు రిజర్వేషన్ ఇలా!


