ADB: దేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బోథ్ నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. నవరాత్రి ఉత్సవాలను శాంతి సామరస్య పూర్వకంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు అనిల్ జాదవ్ పేర్కొన్నారు.
తెలంగాణ
దేవి నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన బోథ్ ఎమ్మెల్యే


