హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం: ధర్మారెడ్డి

HNK: ఆత్మకూరు మండల నేతలతో నేడు మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి సమావేశం నిర్వహించారు. రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో BRS పార్టీ గెలుపే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేస్తూ ముందుకు సాగాలని, పార్టీ శ్రేణులు గ్రాడ్యుయేట్లను కలుస్తూ ఓటర్ నమోదుపై అవగాహన కల్పించి కాంగ్రెస్ వైఫల్యాలను వారికి వివరించాలన్నారు.