VZM: బొండపల్లి మండలంలోని దేవుపల్లి గ్రామంలో స్వయంభూగా వెలసిన రాజరాజేశ్వరీ దేవి ఆలయంలో అమ్మవారు దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు ఆశ్విజ శుద్ధ పాడ్యమి ఇవాళ బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తుల పూజలు అందుకున్నారు. ఆలయ అర్చకులు దూసి శ్రీధర్ శర్మ అమ్మవారిని బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరించి విశేష కుంకుమార్చనలు ప్రత్యేక పూజలు జరిపారు.
ఆంధ్రప్రదేశ్
బాలా త్రిపుర సుందర దేవిగా రాజరాజేశ్వరి దేవి


