హైదరాబాద్: 28°C
వార్తలు

ఢిల్లీ మేజిస్ట్రేట్ ముందుకు సీజేపీ అగ్రనేతలు

సీజేపీ అధినేత అభిజిత్ దీప్కేను పోలీసులు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. అలాగే సీజేపీ నేతలైనా అశుతోష్ రంకా, సౌరవ్ దాస్‌ను ఢిల్లీ కంటోన్మెంట్ పీఎస్‌లో మేజిస్ట్రేట్ ముందు ఉంచారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో నిన్న జంతర్ మంతర్ వద్దకు వెళ్తున్న వీరిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.