హైదరాబాద్: 28°C
తెలంగాణ

గచ్చిబౌలిలో గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ ప్రారంభం

HYD: గచ్చిబౌలి స్టేడియంలో 9వ విడత 'గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్'ను ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌తో కలిసి బీజేపీ చీఫ్ రాంచందర్ రావు ప్రారంభించారు. క్యాన్సర్‌పై అవగాహన కల్పించే ఈ వేడుకలో పలువురు ప్రముఖులు, క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు.