హైదరాబాద్: 28°C
వార్తలు

పోలీసుల తీరుపై అభిజిత్ ఫ్యామిలీ మండిపాటు

సీజేపీ అధినేత అభిజిత్ అరెస్ట్ తర్వాత సంప్రదించలేకపోతున్నామని అతడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అతను ఎక్కడున్నాడో, ఏ పరిస్థితుల్లో ఉన్నాడో సమాచారం లేదన్నారు. ఈ విషయంలో ఢిల్లీ పోలీసులు పూర్తిగా అవాస్తవాలు చెబుతున్నారని మండిపడ్డారు. నానమ్మ మరణ వార్త తెలిస్తే అభిజిత్ తక్షణమే ఇంటికి వచ్చే వాడని వెల్లడించారు. అభిజిత్ కోసం అంత్యక్రియలను కూడా వాయిదా వేస్తున్నట్లు చెప్పారు.