హైదరాబాద్: 28°C
వార్తలు

ఐదుగురు విలన్లను చుట్టుముడుతున్నాం: రాహుల్

దేశానికి ప్రస్తుతం ఐదుగురు విలన్లు ఉన్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, RSS అధినేత మోహన్ భగవత్, సీఈసీ జ్ఞానేశ్ కుమార్, జాతీయ భద్రత సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజీత్ డోభాల్‌లే ఆ విలన్లని విమర్శించారు. వారిని తాము చుట్టుముడుతున్నామని తెలిపారు. వీరిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించి తీరుతామన్నారు.