NGKL: మహబూబ్ నగర్ జిల్లా నుంచి విడిపోయి జీవో నంబర్ 243 ద్వారా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాగర్ కర్నూల్ జిల్లాకు నేటితో 10 ఏళ్లు నిండాయి. దాదాపు 500 ఏళ్ల చరిత్ర, పాత పేరు కందనూలు కలిగిన ఈ జిల్లాలో ప్రస్తుతం 4 రెవిన్యూ డివిజన్లు, 20 మండలాలు ఉన్నాయి. ప్రస్తుతం 9వ కలెక్టర్ గా హేమంత్ కేశవ్ పాటిల్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
తెలంగాణ
జిల్లాకు నేటితో పదేళ్లు పూర్తి..!


