హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళపై కోతుల దాడి

ASF: పట్టణంలోని బ్రాహ్మణవాడకు చెందిన వైరాగడే మాధురిపై కోతులు దాడి చేశాయి. ఇంట్లో పనులు చేసుకుంటుండగా జరిగిన ఈ ఘటనలో ఆమె శరీరంపై మూడు చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. పట్టణంలో వరుసగా కోతుల దాడులు జరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.