ASF గతంలో మేజర్ గ్రామపంచాయతీగా ఉండగా, 2024లో 20 వార్డులతో మున్సిపాలిటీగా మారింది. పట్టణంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. గిరిజన గూడేలకు పంచాయతీ హోదా, పోడు భూములకు పట్టాల పంపిణీతోపాటు రైతు భరోసా, దళిత బంధు, గిరిజన బంధు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోంది.
తెలంగాణ
పోడు భూములకు పట్టాల పంపిణీ


