HYD: బహదూర్‌పల్లి ఉదయగిరి కాలనీకి వెళ్లే మార్గంలో చెత్త పేరుకుపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అపరిశుభ్రత కారణంగా దోమలు, విషపురుగుల బెడద పెరిగి డెంగ్యూ, మలేరియా వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి చెత్తను తొలగించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
చెత్తతో నిండిన రోడ్లు.. పట్టించుకోని అధికారులు!


