SS: ప్రజాధనంతో పథకాలు ఇవ్వకుండా ఇన్‌ఫ్లుయెన్సర్లు, పాడ్‌కాస్ట్‌ల ప్రచారానికే ప్రభుత్వం కోట్లు ఖర్చు చేస్తోందని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. ఆడబిడ్డ నిధికి డబ్బులు లేవంటున్న ప్రభుత్వం, సొంత ప్రచారానికి ప్రజాధనాన్ని తగలేయడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రజల కష్టార్జితాన్ని ప్రచారాలకు ఖర్చు చేయడం సరికాదని ఆయన ధ్వజమెత్తారు.
ఆంధ్రప్రదేశ్
ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రచారంపై కేతిరెడ్డి ఆగ్రహం


