జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం చెందోలి-చర్లపల్లి సరిహద్దులోని చెరువులో చెత్త, చికెన్ వ్యర్థాలు, ప్లాస్టిక్ పేరుకుపోయాయి. దీంతో దుర్వాసనతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. బతుకమ్మ నిమజ్జనం నేపథ్యంలో చెరువు పరిసరాలను శుభ్రం చేయాలని కోరుతున్నారు. స్పందించిన సర్పంచులు చెత్త వేయకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తెలంగాణ
చెరువును చెత్తకుండీ చేయొద్దు!


