పార్వతీపురం: తిరుమల శ్రీవారిని మంత్రి సంధ్యారాణి దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం తిరుమల క్షేత్రానికి చేరుకున్న ఆమె వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారి సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సంధ్యారాణి


