హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిరంజీవికి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే బండారు

EG: కపిలేశ్వరపురం ప్రముఖ సినీ నటుడు చిరంజీవికి రాజమహేంద్రవరం విమానాశ్రయంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఘన స్వాగతం పలికారు. కపిలేశ్వరపురం పర్యటనకు విచ్చేస్తున్న చిరంజీవి విమానాశ్రయానికి చేరుకోగానే ఎమ్మెల్యే ఆయనను మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆకుల రామకృష్ణ, సలాది తదితరులు పాల్గొన్నారు.