కృష్ణా: విజయవాడ ఉత్సవ్ రెండో ఎడిషన్‌పై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, ఏపీ ప్రభుత్వం, విజయవాడ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణానది, కనకదుర్గమ్మ ఆలయం నగరానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయని పేర్కొన్నారు. ఈ ఉత్సవ్‌తో సాంస్కృతిక వారసత్వ పరిరక్షణతో పాటు కళాకారులకు అవకాశాలు, పర్యాటక రంగానికి ప్రోత్సాహం లభిస్తాయని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
విజయవాడ ఉత్సవ్‌కు ప్రధాని శుభాకాంక్షలు


