హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాలా త్రిపుర సుందరి దేవిగా గంగానమ్మ దర్శనం

ELR: జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి ఆలయంలో ఆదివారం నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.