హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెనుకొండలో రేపు ఉచిత కంటి వైద్య శిబిరం

SS: పెనుకొండలో అల్ఖలీల్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 12న ఉచిత కంటి వైద్య శిబిరం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నామా రామయ్య కళ్యాణ మండపంలో శిబిరం జరుగుతుంది. శంకర కంటి ఆసుపత్రి వైద్యులు పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి బెంగళూరులో ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తారు. శిబిరానికి వచ్చే వారు ఆధార్, గుర్తింపు కార్డు, ఫొటోలు తీసుకురావాలని నిర్వాహకులు సూచించారు.