హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'బెల్లంపల్లికి గోదావరి నీరు సరఫరా చేయాలి'

MNCL: బెల్లంపల్లి పట్టణ ప్రజలకు గోదావరి నుంచి మంచినీటి సరఫరా చేయాలని TRS నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బోడ జనార్ధన్ అన్నారు. ఇవాళ మాట్లాడుతూ శాంతిఖని, రామాలయం ఫిల్టర్ బెడ్స్ మరమ్మతులు లేక పట్టణ ప్రజలకు గోదావరి నీటి సరఫరా నిలిచిపోయిందన్నారు. తాగడానికి వీలు లేని రా వాటర్ సప్లై చేయడం సరికాదని, ఏరియా GM స్పందించి వెంటనే గోదావరి నీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.