ఏలూరు: జిల్లాలో 27 మండలాల పరిధిలో 543 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 14న ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండగా, మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు, రెండు దశల్లో పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి. దీనితో అధికారులు ఎన్నికలకి సిద్ధం అవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
పంచాయతీ ఎన్నికలకు కసరత్తు..!


