హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయవాడలో ట్రాఫిక్ మళ్లింపులు..!

NTR: దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడలో ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం 40 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ మళ్లింపులు, పార్కింగ్ స్థలాల వివరాల కోసం పోలీసులు క్యూఆర్ కోడ్‌లను అందుబాటులో ఉంచారు. అస్త్రం యాప్‌లో కూడా పార్కింగ్ స్థలాల సమాచారం ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయబడుతుంది.