కడప: జిల్లాలో చికెన్ ధరలు యథావిధిగా కొనసాగుతున్నాయి. మార్కెట్‌లో చికెన్ ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో వినియోగదారులకు ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం కిలో స్కిన్‌లెస్ చికెన్ రూ. 270, విత్ స్కిన్ చికెన్ రూ. 250 చొప్పున విక్రయిస్తున్నారు. ఇక పొట్టేలు మాంసం కిలో రూ. 900 పలుకుతోంది. మాంసం ధరలు ప్రస్తుతానికి ఇదే స్థాయిలో కొనసాగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్
చికెన్ ధరలు ఎంతంటే..!


