AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ కొత్త బైపురెడ్డిలో మూడు CC రోడ్లకు ఇవాళ ఉదయం శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి హాజరైన మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ మాట్లాడుతూ.. CC రోడ్లను నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో టిడిపి ఇన్‌ఛార్జ్ బైపురెడ్డి సత్తిబాబు, పార్టీ సీనియర్ నాయకులు బైపురెడ్డి రమణబాబు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కొత్త బైపురెడ్డిలో CC రోడ్లకు శంకుస్థాపన


