VSP: గాజువాక సమీపంలో నాతయ్యపాలెం జాతీయ రహదారిపై లోడుతో ఉన్న కంటైనర్ ఇవాళ ఉదయం బోల్తా పడింది. ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం అందుకున్న గాజువాక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రెండు భారీ క్రేన్లు సహాయంతో కంటైనర్‌ను పక్కకు తీస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
జాతీయ రహదారిపై కంటైనర్ బోల్తా


