VSP: విశాఖపట్నం భీమిలి బీచ్ రోడ్డులోని నగరపాలెం జంక్షన్ వద్ద ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి!


