BHPL: మల్హర్ రావు మండలం తాడిచర్ల గ్రామపంచాయతీ పరిధిలోని శత్రాజ్‌పల్లిలో శనివారం అర్ధరాత్రి అక్రమంగా నిర్మించిన ఇళ్లను అధికారులు తొలగించారు. పోలీస్, అటవీ, రెవెన్యూ, సింగరేణి, అగ్నిమాపక శాఖల అధికారులు సంయుక్తంగా ఈ చర్యలు చేపట్టారు. ఈ ఘటనను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం.
తెలంగాణ
అర్ధరాత్రి అక్రమ నిర్మాణాల తొలగింపు


