హైదరాబాద్: 28°C
వార్తలు

పాక్‌ 'అణు' బెదిరింపులకు తలవంచం: భారత్‌

అణు సామగ్రిని, సదుపాయాలను పరిరక్షించుకునేందుకు పాక్ బలమైన అణు భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకుందని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) వెల్లడించింది. దీనిపై భారత్ స్పందిస్తూ.. పాక్ అణ్వాయుధాలను తన రోజువారీ పాలనా వ్యూహాలకు సాధనాలుగా మార్చుకుందని ధ్వజమెత్తింది. పాక్‌ అణు బెదిరింపులకు ఢిల్లీ ఎప్పటికీ తలవంచదని స్పష్టం చేసింది.