హైదరాబాద్: 28°C
వార్తలు

శిథిలావస్థలో ప్రయాణ ప్రాంగణం

​SRD: కంగ్టి మండల కేంద్రంలో నిర్మించిన ప్రయాణ ప్రాంగణం అనతి కాలంలోనే శిథిలావస్థకు చేరుకుంది. సరైన నిర్వహణ లేకపోవడంతో ఇక్కడ మరుగుదొడ్లు అధ్వానంగా తయారయ్యాయని, కనీసం తాగునీటి సదుపాయం కూడా లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రయాణ ప్రాంగణాన్ని పునరుద్ధరించి, మౌలిక వసతులు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.