హైదరాబాద్: 28°C
వార్తలు

ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డుపై రాకపోకలు

AP: విజయవాడ ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డుపై రాకపోకలు ప్రారంభమయ్యాయి. కొండచరియలు విరిగిపడిన చోట ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తుఫాన్ హెచ్చరికలతో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. భారీ వర్షాలు పడితే ఘాట్ రోడ్డును మూసివేయనున్నారు. వర్షాలు పడితే పత్యామ్నాయ దర్శన ఏర్పాట్లు చేయనున్నారు. ముందస్తుగా ప్లాన్-B సిద్ధం చేశారు. కనకదుర్గనగర్ నుంచి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించనున్నారు.