ATP: దేవీ శరన్నవరాత్రుల ప్రారంభం సందర్భంగా శింగనమల నియోజకవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే బండారు శ్రావణి శుభాకాంక్షలు తెలిపారు. జగన్మాత దసరా ఉత్సవాల శుభవేళ దుర్గమ్మ తల్లి దివ్య దీవెనలు అందరిపై ఉండాలని ఆమె ఆకాంక్షించారు. దుర్గాదేవి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు పొందాలని కోరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
తల్లి దివ్య దీవెనలు అందరిపై ఉండాలి: ఎమ్మెల్యే


