అనకాపల్లి జిల్లాలో ఇవాళ శరన్నవరాత్రి ఉత్సవాలు, భవాని మాలధారణల ప్రభావంతో చికెన్ విక్రయాలు తగ్గాయి. ప్రస్తుతం బ్రాయిలర్ లైవ్ కిలో రూ.140, స్కిన్‌తో రూ.250, స్కిన్‌లెస్ రూ.260కు అమ్ముతున్నారు. గత వారంతో పోలిస్తే లైవ్ చికెన్‌పై రూ.10, సాధారణ చికెన్‌పై రూ.20 ధర తగ్గినట్లు వ్యాపారులు తెలిపారు. బండ కోడి ధరల్లో మార్పు లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో నేటి చికెన్ ధరలు ఇలా!


