హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాలా త్రిపురసుంద‌రి దేవిగా అమ్మవారు..!

NTR: ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో భాగంగా నిజ ఆశ్వ‌యుజ శుద్ధ పాడ్య‌మి ఆదివారం నాడు ఇంద్ర‌కీలాద్రిపై క‌న‌క‌దుర్గ‌మ్మ బాలా త్రిపురసుంద‌రి దేవిగా భక్తులకు ద‌ర్శ‌నమిచ్చింది. మ‌న‌స్సు, బుద్ధి, చిత్తం ఈ దేవి ఆధీనంలో ఉంటాయి. అమ్మవారి అనుగ్ర‌హం కోసం ఉపాస‌కులు బాలార్చ‌న చేస్తారు. ఈ రోజున రెండు నుంచి ప‌దేళ్ల లోపు బాలిక‌ల‌ను అమ్మవారి స్వ‌రూపంగా భావించి పూజిస్తారు.