PLD: యడ్లపాడు మండలంలో 'పల్లె పండుగ 3.0' కింద రూ.1.17 కోట్ల అభివృద్ధి పనులను శనివారం రాత్రి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. బోయపాలెంలో రూ.25 లక్షలతో షాదీఖానా, రూ.15 లక్షలతో సీసీ రోడ్లు. చింగిస్కాన్ పేటలో రూ.25 లక్షల సీసీ రోడ్డు. గోకుల్ షెడ్, కొత్తపాలెంలో రూ.32 లక్షల పంచాయతీ భవనం, రూ.20 లక్షల సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ది పనులను ప్రారంభంచిన ఎమ్మెల్యే


