కొత్తగూడెం జిల్లా ఏర్పాటై నేటికి పదేళ్లు పూర్తయ్యాయి.జిల్లా ఏర్పాటుతో అభివృద్ధిపై గిరిజనులు పెట్టుకున్న ఆశలు నెరవేరడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏటా గోదావరి వరదలతో గ్రామాలు ముంపునకు గురవుతున్నా శాశ్వత పరిష్కారం లేదు. మారుమూల పాఠశాలల్లో టీచర్ల కొరత, వైద్య సేవల లేమితో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణ
జిల్లా ఏర్పడి పదేళ్లెనా తీరని ఆకాంక్షలు


