SS: ప్రశాంతి నిలయంలో దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రసిద్ధ వేద పురుష సప్తహ జ్ఞాన యజ్ఞం ప్రారంభమైంది. ఏడు రోజుల పాటు జరిగే ఈ యజ్ఞంలో వైదిక మంత్రోచ్ఛారణలతో పాటు గ్రామ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విజయదశమి రోజున పూర్ణాహుతితో ఈ వేడుకలు ముగియనున్నాయి.
ఆంధ్రప్రదేశ్
పుట్టపర్తిలో ఘనంగా దసరా ఉత్సవాలు


