PLD: నరసరావుపేట మల్లమ్మ సెంటర్‌లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో 131వ దసరా నవరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో మొదటి రోజు బాల అలంకారంలో ఉన్న అమ్మవారిని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏసీలను ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అమ్మవారి సన్నిధిలో ఎమ్మెల్యే చదలవాడ


