NDL: ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం పరీక్షల్లో అవకతవకల ఆరోపణలపై ప్రభుత్వం విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. కళాశాల అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులను విడివిడిగా విచారించి వాంగ్మూలాలు సేకరించారు. పరీక్షల నిర్వహణ, మార్కుల కేటాయింపు, ఆధారాలను పరిశీలించారు. సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని విచారణ అధికారి సృజన్‌రాజ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఎంబీబీఎస్ పరీక్షల్లో అవకతవకలపై కమిటి


