హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు మంత్రి అనగాని పర్యటన

BPT: రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదివారం రేపల్లె, బేతపూడిల్లో అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఉ.10గ.లకు పెనుమూడి జంక్షన్ వద్ద 100 అడుగుల జాతీయ జెండా, 10:30కి మార్కెట్, సీసీ రోడ్లు, 11గ.లకు రూ.56 కోట్లతో విద్యుత్ టవర్ల పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఎన్టీఆర్‌నగర్‌లో రూ.3 కోట్లతో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి సిబ్బంది తెలిపారు.