హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అమ్మవారికి బీజేపీ నేత బారీ విరాళం

EG: శరన్నవరాత్రుల వేళ గోకవరం దేవీచౌక్ అమ్మవారి పుష్పాలంకరణకు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు రూ.1,50,000 విరాళం అందించారు. గత పది రోజులుగా సాగిన వివాదం MLA జ్యోతుల నెహ్రూ చొరవతో సద్దుమణిగింది. దీంతో శనివారం అమ్మవారిని దర్శించుకొని ఆలయ పెద్దలకు ఈ మొత్తాన్ని అందజేశారు. ఉత్సవాల నిర్వహణకు ఆయన తనవంతు సహకారాన్ని ప్రకటించారు.