హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీతారామాంజనేయులుకు స్థానం

EG: జగ్గంపేట జనసేన ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ సపోర్ట్ టీంలో గోకవరం మండలం రంప యర్రంపాలెం వాసి కోట సీతారామాంజనేయులుకు స్థానం లభించింది.ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ తుమ్మలపల్లి రమేశ్ సిఫార్సుతో ఆయనను ఎంపిక చేశారు. పార్టీ కోసం పనిచేసిన తనకు ఈ పదవితో తగిన గుర్తింపు దక్కిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.