కాకినాడ: అన్నవరం వై జంక్షన్ వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకుని కారులో తిరుగు ప్రయాణమైన భక్తుల వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో కారు నుజ్జు నుజ్జయింది. ప్రమాద సమయంలో కారు ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో కారులో ఉన్నవారు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
కారును ఢీ కొన్న లారీ


