హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పొన్నలూరులో కార్డాన్ సెర్చ్!

ప్రకాశం: పొన్నలూరు మండలంలోని కుంట ప్రాంతంలో ఆదివారం పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించి దొంగతనాలు రోడ్డు ప్రమాదాలు అరికట్టే అంశంపై ప్రజలకు పోలీసులు అవగాహన కల్పించారు.