హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటి నుంచి మహా అన్నదాన కార్యక్రమం

WGL: నర్సంపేటలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని నేటి నుంచి 20వ తేదీ వరకు ప్రతిరోజూ మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను నాళం విజయ్ కుమార్, నాళం రవి కిషన్ ఆవిష్కరించారు. అన్నప్రసాద వితరణలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.