అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో చలి తీవ్రత పెరిగింది. ఏజెన్సీలో మొత్తంగా దట్టమైన పొగ అమ్ముకుంటుంది. పలు చోట్ల 18నుంచి 20 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. మరోవైపు దసరా సెలవులు నేపథ్యంలో మన్యంలోని పర్యాటన ప్రాంతాలకు సందర్శనకులకు పెద్ద సంఖ్యలో తరలివస్తుండడంతో పర్యటన ప్రాంతాలు సందడి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
ఏజెన్సీలో పెరిగిన చలి తీవ్రత


