హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనసేనకు అనంతపురం మేయర్ స్థానం?

ATP: త్వరలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అనంతపురం మేయర్ స్థానాన్ని జనసేనకు కేటాయించినట్లు సమాచారం అందుతోంది. కూటమి పొత్తులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. దీనిపై త్వరలోనే అధికారిక స్పష్టత రానుంది. ఎన్నికలవేళ జిల్లావ్యాప్తంగా రాజకీయ చర్చ జరుగుతుంది.