ప్రకాశం: మద్దిపాడు(M)లోని 16వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ లారీని కారు ఢీకొన్నింది. ఈ ఘటనలు ఒకరికి తీవ్ర గాయాలు కాగా గాయపడ్డ వ్యక్తిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మితిమీరిన వేగంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం తీవ్రత తీవ్రంగా ఉన్న ప్రాణాపాయం ఎవరికి లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
కంటైనర్ లారీని ఢీకొన్న కారు


