SS: హిందూపురం సబ్‌డివిజన్ డీఎస్పీగా పనిచేసి పదోన్నతి పొందిన ఏఎస్పీ K.V. మహేష్‌ను శ్రీ సత్యసాయి జిల్లాకు అటాచ్ చేస్తూ డీజీపీ హరీశ్ కుమార్ గుప్త ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఆయన ఈ జిల్లాలోనే కొనసాగనున్నారు. అనకాపల్లికి బదిలీ అయిన ఆయన సేవలు జిల్లాలో ఎన్నికల నిర్వహణకు ఉపయోగపడనున్నాయి.
ఆంధ్రప్రదేశ్
సత్యసాయి జిల్లాకు ఏఎస్పీ మహేష్ అటాచ్


