హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నవరాత్రి ఉత్సవాలపై వేద పండితుడు ఏమన్నారంటే!

MDk: తెలంగాణలో మహా పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ ఏడుపాయల దివ్య క్షేత్రంలో ఇవాళ శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకుడు పార్థివ శర్మ మాట్లాడుతూ.. అమ్మవారిని రోజుకో రూపంలో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు. వీడియోలో అమ్మవారి అవతారాల గురించి స్పష్టంగా వివరించారు.