NZB: జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9, 11 తరగతుల ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని బాల్కొండ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు రాజేశ్వర్ తెలిపారు. దరఖాస్తు గడువును అక్టోబర్ 15 వరకు పొడిగించినట్లు ఆయన తెలిపారు. నాణ్యమైన విద్యను అభ్యసించేందుకు జవహర్ నవోదయ విద్యాలయాలు మంచి అవకాశాన్ని కల్పిస్తున్నాయని వివరించారు.
తెలంగాణ
జవహర్ నవోదయ ప్రవేశ గడువు పొడిగింపు


